ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Mar 13, 2021, 5:11 PM IST

టాప్​టెన్ న్యూస్@5PM
టాప్​టెన్ న్యూస్@5PM

గుర్తులు పెట్టకూడదు

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రేపు జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సూచించారు. ఈసారి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున.. ఓటర్లు జాగ్రత్తగా ఈసీ ఇచ్చిన స్కెచ్​పెన్​తో మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కేటీఆర్ సర్​ప్రైజ్

మంత్రి కేటీఆర్​ మరోసారి ఉదారత చాటుకున్నారు. తెరాస కార్యకర్త కుమార్తె పుట్టినరోజున ఓ పాపకు శుభాకాంక్షలు తెలిపి సర్​ప్రైజ్​ చేశాడు. తనకు ఏం గిఫ్ట్​ కావాలని కేటీఆర్​ అడగగా.. ఎన్నికల్లో తెరాస గెలవాలని కోరుకుంటున్నట్లుగా చిన్నారి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

టీఎస్​పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్​

ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలున్నాయంటూ టీఎస్​పీఎస్సీ పేరిట వచ్చిన మెయిల్​ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన అధికారులు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఈసీకి ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రేపే ఓట్ల లెక్కింపు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నెల 10న.. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

లైవ్ పిడుగు

వర్షంలో తడవకుండా ఉండేందుకు నలుగురు చెట్టు కిందకు వెళ్లగా దానిపై పిడుగు పడిన ఘటన హరియాణలోని గుడ్​గావ్​లో జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పెరుగుతోన్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 83 రోజుల తర్వాత.. శనివారం రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలి అంటే వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయడమే కాక, ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

శతాబ్దిలో మంటలు

దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ రాజధాని దేహ్రాదూన్‌ వెళ్తుండగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. కాన్స్రో సమీపంలోని రాజాజీ టైగర్‌ రిజర్వ్ వద్ద షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సీ-5 బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కోహ్లీ అలా చేస్తే

2021 టీ20 ప్రపంచకప్​ గెలవాలంటే టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ సెల్ఫిష్​గా మారాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ బ్యాటింగ్​కు దిగాక మొదటి పది బంతులు ఆచితూచి ఆడాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మహేశ్​ కితాబు

'జాతిరత్నాలు' సినిమా చూసిన హీరో మహేశ్​ బాబు.. చిత్రం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ చిత్రంలో నవీన్​ పొలిశెట్టి నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.