తెలంగాణలో యోగా విశ్వవిద్యాలయ స్థాపనకు తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఐ ఫోకస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైత్రి వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ నిర్వాహకులను అభినందించారు. మానవ జీవితంలో సానుకూల దృక్పథం, యోగా కీలకమైనవని తెలిపారు. కార్యక్రమంలో దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, అకేళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్ రావు - yoga
మనిషికి పాజిటివ్ యాటిట్యూడ్ ఎంతో అవసరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రవీంద్రభారతిలో ఐ ఫోకస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైత్రి వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్ రావు
తెలంగాణలో యోగా విశ్వవిద్యాలయ స్థాపనకు తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఐ ఫోకస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైత్రి వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ నిర్వాహకులను అభినందించారు. మానవ జీవితంలో సానుకూల దృక్పథం, యోగా కీలకమైనవని తెలిపారు. కార్యక్రమంలో దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, అకేళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Aug 5, 2019, 1:26 AM IST