Swachh Survekshan Awards 2023 కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తున్న సంగతి తెలిసింది. ఈ సారి స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. స్వచ్ఛసర్వేక్షన్‌లో మరోసారి మన తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో ఫోర్‌స్టార్ రేటింగ్‌లో తొలి 3 స్థానాల్లో తెలంగాణ నిలిచింది.
మొదటి 3 స్థానాల్లో రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు నిలిచాయి. త్రీ స్టార్ కేటగిరీలో జాతీయ స్థాయిలో మొదటి, రెండు స్థానాల్లో సిద్దిపేట, జగిత్యాల నిలవగా..టూ స్టార్ కేటగిరీలో జాతీయస్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి స్థానం కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.
స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అవార్డుల్లో ఫోర్ స్టార్ కేటగిరిలతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం దక్కింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
-
Telangana tops again 👏
— KTR (@KTRTRS) January 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
All of the Top 3 districts in #SwachhSurvekshanGrameen2023 are from #Telangana
Many Congratulations to Panchayat Raj Minister @DayakarRao2019 Garu and his department 👍
Special congratulations to @Collector_RSL @Collector_KNR and @Collector_PDPL https://t.co/xcF9Fx5xG2
">Telangana tops again 👏
— KTR (@KTRTRS) January 4, 2023
All of the Top 3 districts in #SwachhSurvekshanGrameen2023 are from #Telangana
Many Congratulations to Panchayat Raj Minister @DayakarRao2019 Garu and his department 👍
Special congratulations to @Collector_RSL @Collector_KNR and @Collector_PDPL https://t.co/xcF9Fx5xG2Telangana tops again 👏

ఇవీ చూడండి: