ETV Bharat / state

'ఎన్నికలు ఏవైనా... విజయం తెరాసదే' - తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలు

తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల్లో ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో తెరాస తిరుగులేని ఫలితాలు సాధించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

telangana state finance minister harish rao tweet on municipal election results
'ఎన్నికలు ఏవైనా... విజయం తెరాసదే'
author img

By

Published : Jan 25, 2020, 4:24 PM IST

ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదేనని మరోసారి తెలంగాణ ప్రజలు రుజువు చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. పుర ఎన్నికల్లోనూ తెరాస ప్రభంజనం సృష్టించిందని హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారథ్యంలోని ఒక్క తెరాసకే సాధ్యమని చాటిన ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు.

  • ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.

    — Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.