ETV Bharat / state

TS EAMCET 2023 addmission counselling schedule : వృత్తి విద్యాకోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

TS ECET 2023 addmission counselling schedule : 2023 విద్యాసంవత్సరంకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి వివిధ కోర్సులకు అడ్మిషన్ ​షెడ్యూల్​ విడుదల చేసింది. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐ-సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్, ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ఎంసెట్ బైపీసీ అడ్మిషన్​ షెడ్యూల్, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది.

counselling schedule
counselling schedule
author img

By

Published : Jul 13, 2023, 9:03 PM IST

Updated : Jul 13, 2023, 9:29 PM IST

TS ICET 2023 addmission counselling schedule : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)​ కౌన్సెలింగ్​కు షెడ్యూల్​ సిద్ధమైంది. అందుకు సంబంధించిన కౌన్సెలింగ్​ షెడ్యూల్​ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అలాగే దీనితో పాటు ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ఎంసెట్​ అడ్మిషన్​ షెడ్యూల్​.. పాలిటెక్నిక్​ విద్యార్థుల బీటెక్​, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఈసెట్​ కౌన్సెలింగ్​ తేదీలను ప్రకటించింది.

ఐసెట్ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)​ కౌన్సెలింగ్​కు షెడ్యూల్ :

  • ఆగస్టు 14 నుంచి 18 వరకు ఐసెట్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్
  • ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • ఆగస్టు 16 నుంచి 21వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
  • ఆగస్టు 25న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబరు 1 నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్
  • సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు
  • సెప్టెంబరు 7న తుది విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు
  • సెప్టెంబరు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ఎంసెట్​ అడ్మిషన్​ షెడ్యూల్ :

  • సెప్టెంబరు 2, 3న ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల స్లాట్ బుకింగ్‌లు
  • సెప్టెంబరు 4, 5న ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
  • సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్లు
  • సెప్టెంబరు 11న బీఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో తొలి విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్
  • సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

పాలిటెక్నిక్ విద్యార్థుల బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఈసెట్​ షెడ్యూల్​ :

  • ఈనెల జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు ఈసెట్ అభ్యర్థుల స్లాట్ బుకింగ్‌లు
  • 31 నుంచి ఆగస్టు 2 వరకు ఈసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
  • 31 నుంచి ఆగస్టు 4 వరకు ఈసెట్ అభ్యర్థుల వెబ్ ఆప్షన్లు
  • ఆగస్టు 8న ఈసెట్ అభ్యర్థులకు తొలి విడత సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 20 నుంచి ఈసెట్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ
  • ఆగస్టు 26న ఈసెట్ అభ్యర్థులకు తుది విడత సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 28న ఈసెట్ అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

ఇవీ చదవండి:

Last Updated : Jul 13, 2023, 9:29 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.