ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇచ్చేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు సమ్మె చేస్తుండగా... వారికి సెప్టెంబర్ వేతనాలు వారికి చెల్లించాలని ఉన్నత న్యాయస్థానంలో జాతీయ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
ఇదీ చూడండి: సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు!