సచివాలయంలో మసీదుల కూల్చివేతపై హైకోర్టు విచారణ ముగించింది. మసీదులు నిర్మిస్తామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వం హామీ ఇచ్చినందున విచారణ అవసరం లేదని పేర్కొంది. కూల్చిన స్థానంలోనే నిర్మించాలన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
ప్రభుత్వం హామీ ఇచ్చింది.. విచారణ అవసరం లేదు: హైకోర్టు - demolition of mosques in the Secretariat issue
telangana high court
17:16 March 15
మసీదుల కూల్చివేతపై విచారణ ముగించిన హైకోర్టు
17:16 March 15
మసీదుల కూల్చివేతపై విచారణ ముగించిన హైకోర్టు
సచివాలయంలో మసీదుల కూల్చివేతపై హైకోర్టు విచారణ ముగించింది. మసీదులు నిర్మిస్తామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వం హామీ ఇచ్చినందున విచారణ అవసరం లేదని పేర్కొంది. కూల్చిన స్థానంలోనే నిర్మించాలన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
Last Updated : Mar 15, 2021, 6:15 PM IST