ETV Bharat / state

మరో రూ.2వేల కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లను అప్పు తీసుకుంది. రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్ల విక్రయంతో బహిరంగ మార్కెట్​లో రుణం పొందింది. ఈ ఏడాదిలో మొత్తం చేసిన అప్పు రూ.5వేల కోట్లకు చేరింది.

telangana loan, government loan
మరో రెండు వేల కోట్ల అప్పు, తెలంగాణ ప్రభుత్వ అప్పు
author img

By

Published : May 19, 2021, 7:40 AM IST

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లను రుణంగా తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర బాండ్ల విక్రయంతో బహిరంగ మార్కెట్​లో అప్పు తీసుకుంది. 20 ఏళ్ల కాలానికి బాండ్లను వేలం వేసింది. ఏప్రిల్ నెలలో రూ.3000 కోట్లను రుణాల ద్వారా సమకూర్చుకొంది. తాజా రుణంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు మొత్తం రూ.5000 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.