.
మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ - Telangana government Posting for six more IAS officers today news
ఇప్పటికే పెద్దఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్‌గా బెనహర్ మహేష్ దత్ ఎక్కాను, న్యూదిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీగా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అహ్మద్ నదీం, ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా జి.ఎస్. పండాదాస్, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా శివలింగయ్య, పంచాయతీరాజ్ శాఖ ఉప కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖనం, సహాయ పునరావాస కమిషనర్‌గా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌కు అదనపు బాధ్యతలును అప్పగిస్తూ గెజిట్ జారీ చేసింది.
![మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ Telangana government Posting for six more IAS officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5962757-43-5962757-1580879988751.jpg?imwidth=3840)
Telangana government Posting for six more IAS officers
.