ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్
'న్యాయవాదుల కోసం రూ.25 కోట్లు మంజూరు ' - telangana government latest news
న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని హైకోర్టు ఏజీ ప్రసాద్ తెలిపారు. న్యాయవాదుల కోసం సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని చెప్పారు. రూ.15 కోట్లు వెంటనే విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారని వెల్లడించారు. త్వరలో హైకోర్టు ద్వారా విధివిధానాలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయవాదుల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
'న్యాయవాదుల కోసం రూ.25 కోట్లు మంజూరు '
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్