ETV Bharat / state

LIVE UPDATES : 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ-మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్‌ పోస్టుల భర్తీ : కాంగ్రెస్‌ మేనిఫెస్టో - Rahul Gandhi Telangana Tour Live Updates

Rahul Gandhi Telangana Tour
Telangana Congress Manifesto
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 1:00 PM IST

Updated : Nov 17, 2023, 2:50 PM IST

14:49 November 17

  • నర్సంపేట సభలో పాల్గొన్నరాహుల్‌గాంధీ
  • తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం: రాహుల్‌
  • ఒక కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు: రాహుల్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది: రాహుల్‌
  • ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాలు లాక్కొన్నారు: రాహుల్‌
  • ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం: రాహుల్‌
  • రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం: రాహుల్‌
  • వచ్చే ఎన్నికల్లో ప్రజల సర్కార్‌ వస్తోంది: రాహుల్‌

14:41 November 17

  • మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితప్రయాణం సౌకర్యం కల్పిస్తాం
  • బీజేపీ,బీఆర్‌ఎస్‌,ఎంఐఎం ఒక్కటే: రాహుల్‌గాంధీ
  • రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తాం

14:36 November 17

  • నర్సంపేట్‌ చేరుకున్న రాహుల్‌గాంధీ
  • కాసేపట్లో నర్సంపేట్‌ సభలో పాల్గొననున్న రాహుల్‌
  • నర్సంపేట్‌లో పాదయాత్ర చేయనున్న రాహుల్‌

14:34 November 17

  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మెట్రోలో మహిళలు, వృద్ధులకు 50 శాతం రాయితీ
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మెట్రోలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఎల్బీనగర్-ఆరాంఘర్ మార్గంలో మెట్రో సౌకర్యం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మెహదీపట్నం-బీహెచ్‌ఇఎల్‌ మార్గంలో మెట్రో సౌకర్యం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఆస్తి, ఇంటిపన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ పాఠశాలలు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఏటా జాబ్‌ క్యాలెండర్‌, పారదర్శకంగా నియామకాలు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్‌
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: బడ్జెట్‌లో విద్యారంగానికి 15శాతం నిధులు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మూతబడిన 6 వేల పాఠశాలల పునఃప్రారంభం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: కొత్తగా 4 ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: భూహక్కుల సమస్యల పరిష్కరానికి ల్యాండ్‌ కమిషన్‌
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: పేదలకు పంచిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: సర్పంచుల ఖాతాల్లోకి గ్రామ పంచాయతీ నిధులు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌ డీఏల చెల్లింపు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: కొత్త పీఆర్సీ ఏర్పాటు, 6 నెలల్లో అమలు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: అమరవీరుల కుటుంబానికి రూ.25 వేల పింఛను
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల స్థలం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్‌ పోస్టుల భర్తీ

13:35 November 17

కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి

  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఆర్టీసీ కార్మికులకు 2 పీఆర్సీ బకాయిల చెల్లింపు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగులు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థికసాయం
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: పెండింగు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం రాయితీ
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: ఎస్సీ వర్గీకరణ అమలు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: మాదిగ, మాల, ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్లు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్లకల్పన
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: సంచార జాతులకు 5శాతం రిజర్వేషన్
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: అన్ని జిల్లాల్లో జయశంకర్‌ పేరిట బీసీ భవన్లు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: అన్ని వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టో: బీసీలు, మైనారిటీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు

13:35 November 17

తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు: ఖర్గే

  • తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు: మల్లికార్జున ఖర్గే
  • తెలంగాణ తెచ్చిన లాభం కేసీఆర్‌ ఒక్కరే అనుభవించారు: ఖర్గే
  • కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నాం: ఖర్గే
  • తెలంగాణలోనూ 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం: ఖర్గే
  • తొలి కేబినెట్‌ మీటింగ్‌లోనే 6 గ్యారంటీలను ఆమోదిస్తాం: ఖర్గే
  • వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం: ఖర్గే

13:35 November 17

అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అక్షరాలా అమలుచేస్తాం: ఖర్గే

  • కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు: ఖర్గే
  • మార్పు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు: ఖర్గే
  • భాజపా నేతలు భారాసపై విమర్శలు తగ్గించేశారు: ఖర్గే
  • కేసీఆర్‌, మోదీ పరస్పర విమర్శలు మానేశారు: ఖర్గే
  • కేసీఆర్‌కు పదవీవిరమణ సమయం వచ్చేసింది: ఖర్గే
  • ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్‌ అంటున్నారు: ఖర్గే
  • ఓటమి తప్పదని కేసీఆర్‌కు అర్థమైపోయింది: ఖర్గే
  • కేసీఆర్‌కు టాటా..బాయ్‌బాయ్.. చెప్పి పంపిస్తాం: ఖర్గే
  • కాళేశ్వరం పేరిట సాగిన కుంభకోణాలను జనం అర్థం చేసుకున్నారు: ఖర్గే

13:35 November 17

తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్ని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్నాయి: భట్టి

  • భారాస పాలనలో భూములు కోల్పోయిన పేదలకు తిరిగి భూములు ఇస్తాం: భట్టి
  • ప్రజలకు సంపదను పంచే ప్రణాళికను మేనిఫెస్టోలో పెట్టాం
  • ప్రజలకు సంపదను పంచే కార్యక్రమమే 'అభయహస్తం' మేనిఫెస్టో: భట్టి

13:04 November 17

36 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌

  • శ్రీధర్‌బాబు కన్వీనర్‌గా ఏర్పడిన కమిటీ మేనిఫెస్టో రూపొందించింది: రేవంత్‌రెడ్డి
  • మేనిఫెస్టోనే కాంగ్రెస్‌ పార్టీకి భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌: రేవంత్‌రెడ్డి
  • అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం: రేవంత్‌రెడ్డి

08:24 November 17

ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మేనిఫెస్టో విడుదల

  • హైదరాబాద్‌: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల
  • మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
  • ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మేనిఫెస్టో విడుదల

Last Updated : Nov 17, 2023, 2:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.