ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవజాతి ప్రగతికి సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు, కట్టు బొట్టు, ఆహార వ్యవహారాలతో కూడి... భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తున్న మన సంస్కృతి మహోన్నతమైందని సీఎం వెల్లడించారు.
దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని వ్యాఖ్యానించారు. సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు.
-
దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలవడంలో ఇక్కడి సాంస్కృతిక జీవన విధానం, దండలో దారమై కొనసాగుతున్నదన్నారు. గంగా-జమున తెహజీబ్ కు ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని సీఎం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) May 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలవడంలో ఇక్కడి సాంస్కృతిక జీవన విధానం, దండలో దారమై కొనసాగుతున్నదన్నారు. గంగా-జమున తెహజీబ్ కు ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని సీఎం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) May 21, 2021దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలవడంలో ఇక్కడి సాంస్కృతిక జీవన విధానం, దండలో దారమై కొనసాగుతున్నదన్నారు. గంగా-జమున తెహజీబ్ కు ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని సీఎం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) May 21, 2021
ఇదీ చూడండి: ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..