ఏపీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు.. జస్టిస్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: దేశభక్తిని పెంపొందించేలా అమృత్ మహోత్సవాలు: సీఎం