ETV Bharat / state

LIVE UPDATES: ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. శాసనమండలి నిరవధిక వాయిదా - తెలంగాణ అసెంబ్లీ తాజా సమాచారం

TELANGANA BUDGET SESSIONS
TELANGANA BUDGET SESSIONS
author img

By

Published : Feb 12, 2023, 10:04 AM IST

Updated : Feb 12, 2023, 7:05 PM IST

19:01 February 12

  • శాసనమండలి నిరవధిక వాయిదా
  • మండలిలో 5 రోజులు సాగిన బడ్జెట్ సమావేశాలు
  • మండలిలో 17గంటలు సాగిన బడ్జెట్ సమావేశాలు
  • శాసనమండలిలో 5 బిల్లులు ఆమోదం

మండలి

  • శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం

17:00 February 12

  • శాసనసభ నిరవధిక వాయిదా
  • 56.25 గంటల పాటు సాగిన బడ్జెట్ సమావేశాలు

ఆమోదం

  • ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం

16:28 February 12

  • మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు తినాల్సిన అగత్యం ఏంటి?
  • దేశంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీకి ఎంతో అవకాశం ఉంది
  • అదానీ, అంబానీలకు కాదు.. రైతుల పిల్లలకు అప్పులిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
  • కాళేశ్వరం, పాలమూరుపై ఎన్ని కుట్రలు చేశారో ఈటల రాజేందర్‌కు తెలియదా?
  • కుట్రలన్నీ ఛేదించి అనేక ప్రాజెక్టులు సాధించుకున్నాం
  • సాగులో పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి ఎదిగాం..
  • నీళ్ల లెక్కలు తేల్చేందుకు చేత కాలేదా..
  • కాంగ్రెస్‌ వల్ల కాదు.. భాజపా వల్ల కాదు.. అందుకే భారాస తెచ్చాం..
  • తెలంగాణ గడ్డమీద పుట్టినా.. నేను భారతీయుడిని..
  • తెలంగాణ సహా దేశంలోని ప్రతి ఎకరానికి నీళ్లు రావాలని కోరుకునేవాడిని..
  • వాక్సుద్ధి, చిత్తశుద్ధి,సంకల్ప శుద్ధి ఉంటే.. తలచుకుంటే ఏదైనా సాధ్యమా?
  • ఉమ్మడి ఏపీ నుంచి దిల్లీ వెళ్లా.. తెలంగాణ సాధించే మళ్లీ వచ్చా..
  • కేంద్రంలో భారాస అధికారంలోకి వస్తుంది.. కొత్త జల విధానం తీసుకొస్తాం..
  • ఐదారేళ్లలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తరహాలో తాగునీరు ఇస్తాం..

16:18 February 12

మోదీ హయాంలో ఏ ఒక్క రంగంలోనూ వృద్ధి రేటు లేదు: సీఎం కేసీఆర్​

  • మోదీ సర్కారు హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి రేటు ఉందా?
  • మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.73 శాతం
  • మోదీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 7.1 శాతం
  • అప్పు చేయడంలో మోదీని మించిన ప్రధాని లేరు
  • డెట్‌ టు జీడీపీ మోదీ హయాంలో పెరిగింది.. ఇది ఎవరూ కాదనలేని సత్యం..
  • మన్మోహన్ హయాంలో డెట్‌ టు జీడీపీ 52.2 శాతం.. మోదీ హయాంలో 56.2 శాతం..
  • మూలధన వ్యయం మన్మోహన్‌ హయాంలో 37 శాతం.. మోదీ హయాంలో 31 శాతం..
  • మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77.. మోదీ హయాంలో 5.1
  • నేను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా నేను రాజీనామా చేస్తా
  • మేకిన్ ఇండియా, విశ్వగురు ఎటుపాయె..
  • మన్మోహన్‌ హయాంలో పారిశ్రామిక వృద్ధిరేటు 5.87 శాతం.. మోదీ హయాంలో 3.27
  • మన్మోహన్ కాలంలో రూపాయి విలువ 58.6 అయితే.. మోదీ హయాంలో 82.6
  • దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయే
  • కాంగ్రెస్‌ హయాంలో లైసెన్స్‌ రాజ్‌.. మోదీ హయాంలో సైలెన్స్‌ రాజ్‌..
  • రూ.20 లక్షల కోట్లు ఎంఐఎంఈలకు ఇచ్చామన్నారు.. అవి ఎక్కడకు పోయాయో తెలీదు..
  • ఎన్‌డీఏ అంటే నో డాటా ఎవైలబుల్ అని చిదంబరం వ్యంగ్యంగా అన్నారు
  • కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి మోదీ ఫోటో కోసం రేషన్‌ డీలర్‌తో కొట్లాడతారా?
  • ఏం సాధించారని మోదీ ఫోటో పెట్టుకోవాలి
  • ఒక్క మెడికల్‌ కాలేజ్‌ ఇవ్వని భాజపాకు ఒక్క ఓటు ఎందుకు వేయాలి?
  • కేంద్రం తీరుతో రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోయింది
  • నోట్ల రద్దు సమయంలో నేను మోదీని సమర్థించాను
  • నోట్ల రద్దు వేళ నేను మోదీని కలిసి చెప్పింది వేరు.. మోదీ చేసింది వేరు..
  • కొందరు భయంతో మాట్లాడకపోవచ్చు.. అందరికీ భయం ఉండదు కదా..
  • ఒకే ఒక్క వందేభారత్‌ రైలును మోదీ ఇప్పటికి 14 సార్లు ప్రారంభించారు

16:16 February 12

2024 తర్వాత భాజపా అధికారం కోల్పోవడం ఖాయం: సీఎం కేసీఆర్​

  • గోద్రా అలర్లపై బీబీసీ కథనాన్ని నిషేధించారు
  • బీబీసీని నిషేధించాలని భాజపా వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసులు వేశారు
  • బీబీసీని నిషేధించాలని కోరడం ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతుంది?
  • 2024 తర్వాత భాజపా అధికారం కోల్పోవడం ఖాయం
  • గతంలో ఇందిరాగాంధీని దుర్గామాత అంటూ పార్లమెంటులో వాజపేయీ పొగిడారు
  • తిరుగులేని నేత ఇందిరాగాంధీ జీవితాన్ని ఓ కోర్టు తీర్పు మలుపు తిప్పింది
  • జనం ఇందిరాగాంధీని కూడా ఇంటికి పంపారు.. మళ్లీ గెలిపించారు కూడా..
  • ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు
  • దేశ బడ్జెట్‌ కంటే ఎల్‌ఐసీ ఆర్థిక పరిమాణం ఎక్కువ
  • ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని మోదీ సర్కారు చెబుతోంది
  • కొన్ని అంశాల్లో ప్రభుత్వం తప్పకుండా వ్యాపారం చేసి తీరాలి
  • ఆర్థిక మంత్రిగా ఈటల ఉన్నప్పుడు మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్ అని పెట్టాం
  • కాడి మోసిన వాడు సిపాయి గానీ.. కాడి గుంజిన వాడు సిపాయి కాదు..

16:15 February 12

మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు?: సీఎం కేసీఆర్​

  • మోదీ ప్రభుత్వం జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు?: సీఎం కేసీఆర్
  • 1871నుంచి 140 ఏళ్లలో జనాభా గణన ఏ ఒక్కసారి కూడా ఆగలేదు: సీఎం కేసీఆర్
  • రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదు: సీఎం కేసీఆర్
  • జనాభా లెక్కలు జరిగితే బండారం బయటపడుతుందని భయపడుతున్నారు: సీఎం కేసీఆర్
  • జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారు: సీఎం కేసీఆర్
  • జనాభా లెక్కలు లేకుండా ఏ దేశంలోనూ పరిపాలన సాగదు: సీఎం కేసీఆర్

15:15 February 12

అదానీ విషయం చెప్పకుండా మోదీ ఏవేవో ప్రసంగించారు:కేసీఆర్‌

  • ప్రధాని మోదీ ప్రసంగంలో అదానీ ప్రస్తావనే తీసుకురాలేదు:కేసీఆర్‌
  • అదానీ వ్యవహారంపై ద ఎకానమిస్ట్ పత్రికలో కథనం వచ్చింది:కేసీఆర్‌
  • అదానీపై ప్రధాని నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు:కేసీఆర్‌
  • హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే:కేసీఆర్‌
  • అదానీ అంశంపై దిల్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ప్రశ్నిస్తున్నాయి:కేసీఆర్‌
  • అదానీ.. మన రాష్ట్రంలోనూ కంపెనీ పెడతామన్నారు.. పెట్టలేదు.. మనం బతికిపోయాం:కేసీఆర్‌
  • అదానీపై రభస జరుగుతోందని ప్రధాని మాటల్లో ఆక్రోశం కనిపించింది:కేసీఆర్‌
  • 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరా పాలనను మోదీ విమర్శిస్తున్నారు:కేసీఆర్‌
  • అదానీ విషయం చెప్పకుండా మోదీ ఏవేవో ప్రసంగించారు:కేసీఆర్‌

15:06 February 12

మన్మోహన్ పాలనతో పోలిస్తే మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది:కేసీఆర్‌

  • 8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారు:కేసీఆర్‌
  • దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకు?:కేసీఆర్‌
  • ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు:కేసీఆర్‌
  • మన్మోహన్ సింగ్‌ మంచి వ్యక్తి.. పని ఎక్కువ.. ప్రచారం తక్కువ:కేసీఆర్‌
  • మన్మోహన్‌ సింగ్‌.. మోదీ కంటే ఎక్కువ మంచి పనులు చేశారు:కేసీఆర్‌
  • మన్మోహన్‌, మోదీ పాలనపై పూజామెహ్రా 'ద లాస్ట్‌ డెకేడ్‌' పుస్తకం రాశారు:కేసీఆర్‌
  • మన్మోహన్ పాలనతో పోలిస్తే మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది:కేసీఆర్‌

15:01 February 12

కేంద్రం.. ఏమీ చేయం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వ్యవహరిస్తోంది:కేసీఆర్‌

  • చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలి:కేసీఆర్‌
  • ఇటీవల చట్టసభల్లో పెడ ధోరణులు పెరుగుతున్నాయి:కేసీఆర్‌
  • పార్లమెంటులోనూ అవాంఛనీయ ధోరణులు కనిపిస్తున్నాయి:కేసీఆర్‌
  • చట్టసభలు నడిచే ధోరణిపై చర్చ జరగాలి.. నివారించాలి:కేసీఆర్‌
  • కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతోంది:కేసీఆర్‌
  • 150నర్సింగ్‌ కాలేజీలు కేటాయిస్తే రాష్ట్రానికి ఒక్కటీ రాలేదు:కేసీఆర్‌
  • ఎన్నో వైద్యకళాశాలలు మంజూరు చేసినా మనకు ఒక్కటి కూడా ఇవ్వలేదు:కేసీఆర్‌
  • ఈటల రాజేందర్‌ ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తాం:కేసీఆర్‌
  • సమస్యలు ఎవరు చెప్పినా సానుకూలంగా స్పందిస్తాం:కేసీఆర్‌
  • తెలంగాణకు రావాల్సిన సొమ్ములు ఏపీ ఖాతాలో వేశారు:కేసీఆర్‌
  • తెలంగాణకు సొమ్ములు ఇప్పించడంలో ఏడేళ్ల జాప్యమా?:కేసీఆర్‌
  • కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉండట్లేదు:కేసీఆర్‌
  • కేంద్రం.. ఏమీ చేయం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వ్యవహరిస్తోంది:కేసీఆర్‌
  • గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో అదే తరహాలో మాట్లాడారు:కేసీఆర్‌
  • దేశరాజధాని దిల్లీలోనూ తాగునీటికి దిక్కులేదు:కేసీఆర్‌
  • రత్నగర్భలాంటి దేశంలో కనీస అవసరాలు తీరడంలేదు:కేసీఆర్‌
  • అమెరికాలో గ్రీన్‌కార్డు వస్తే పండుగ చేసుకునే పరిస్థితి నెలకొంది:కేసీఆర్‌

13:54 February 12

దేశ సంపదను మోదీ మిత్రులకు అప్పనంగా పంచిపెడుతున్నారు: భట్టి

  • పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో అందరూ పోరాడారు: భట్టి
  • సోనియాగాంధీ ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు: భట్టి
  • ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లక్ష్యాల్లో నిరుద్యోగం ఒక పెద్ద సమస్య: భట్టి
  • బడ్జెట్‌ ద్వారా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేరాలి: భట్టి
  • ప్రతి మండలంలో 3 కేజీ టూ పీజీ స్కూళ్లు ఏర్పాటు చేయాలి: భట్టి
  • నెహ్రు సాంకేతిక సాయంతో దేశాన్ని గొప్పగా పాలించారు: భట్టి
  • దేశ స్వాతంత్య్ర సమయంలో నెహ్రు నాయకత్వం లేకపోతే దేశం ఈ రోజు ఏ పరిస్థితిలో ఉండేదో? : భట్టి
  • తెలంగాణ ఏర్పడితే అందరి ఆశలు నెరవేరతాయని ఆశించాం: భట్టి
  • నెహ్రును ఆదర్శంగా తీసుకొని పాలన చేయాలి: భట్టి
  • చేపల అమ్మకం అవుట్ లెట్స్ పరిశుభ్రంగా ఉండాలి: భట్టి విక్రమార్క
  • సర్పంచులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి: భట్టి విక్రమార్క
  • దేశ సంపదను మోదీ మిత్రులకు అప్పనంగా పంచిపెడుతున్నారు: భట్టి
  • దేశాన్ని ధనిక, పేద వర్గాలుగా విభజిస్తున్నారు: భట్టి
  • లౌకిక భావాలు కలిగిన నాయకత్వం దేశానికి కావాలి: భట్టి
  • కేంద్ర ప్రభుత్వం కృష్ణా నది జలాలను ఎందుకు ఇవ్వడం లేదు?: భట్టి
  • వైద్యానికి బడ్జెట్‌లో ఇంకా కేటాయింపులు పెంచాలి: భట్టి
  • పోడు భూములను త్వరగా గిరిజనులకు పంచాలి: భట్టి
  • అటవీ అధికారులపై దాడి చేయడం హేయమైన చర్య: భట్టి
  • జర్నలిస్టులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థలాలు కేటాయించాలి: భట్టి

13:52 February 12

అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
  • కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
  • సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలని సీఎంను కోరిన జగ్గారెడ్డి
  • గ్రూప్-1 మెయిన్స్ ఎంపిక విధానంలో 1:100 పిలవాలని కోరిన జగ్గారెడ్డి
  • ప్రతిపాదనపై సీఎం సానుకూలంగా స్పందించారు: జగ్గారెడ్డి

13:46 February 12

బడ్జెట్ సమావేశాలు 20 రోజులు నిర్వహిస్తే బాగుండేది: అక్బరుద్దీన్

  • బడ్జెట్ సమావేశాలు కనీసం 20 రోజులు నిర్వహిస్తే బాగుండేది: అక్బరుద్దీన్ ఓవైసీ
  • అసెంబ్లీ సమావేశాలను ముఖ్యమైనవిగా పరిగణించాలి: అక్బరుద్దీన్ ఓవైసీ

12:51 February 12

  • అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు
  • అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభం
  • చర్చను ప్రారంభించిన బీఆర్​ఎస్​ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి

12:43 February 12

తెలంగాణ ఉద్యమంలో బండ ప్రకాశ్‌ కీలక పాత్ర పోషించారు: కేసీఆర్‌

  • ఎంపీగా ఉన్న బండ ప్రకాశ్‌ని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించాం: కేసీఆర్‌
  • తెలంగాణ ఉద్యమంలో బండ ప్రకాశ్‌ కీలక పాత్ర పోషించారు: కేసీఆర్‌
  • తెలంగాణ ప్రజలకు మీ సేవలు చాలా అవసరం: కేసీఆర్‌
  • బండ ప్రకాశ్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి: కేసీఆర్‌
  • ముదిరాజ్ సామాజిక వర్గానికి బండ ప్రకాశ్‌ కృషిచేశారు: కేసీఆర్‌

12:28 February 12

తెలంగాణ ప్రజలకు మీ సేవలు చాలా అవసరం: కేసీఆర్‌

12:04 February 12

మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవ ఎన్నిక

  • మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవ ఎన్నిక
  • శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  • ఏకగ్రీవంగా ఎన్నికైన భారాస ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌
  • బండ ప్రకాశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

11:44 February 12

రూణమాఫీకి బడ్జెట్‌లో రూ.6,285 కోట్లు ప్రతిపాదించాం: నిరంజన్‌రెడ్డి

  • కొల్లాపూర్‌కు మామిడి మార్కెట్ మంజూరు చేశాం: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • త్వరలోనే కొల్లాపూర్‌ మార్కెట్‌కు టెండర్లు పిలుస్తాం: నిరంజన్‌రెడ్డి
  • రెండో విడత రుణమాఫీకి రూ. 21 వేల కోట్లకు పైగా అంచనా: నిరంజన్‌రెడ్డి
  • రూణమాఫీకి బడ్జెట్‌లో రూ.6,285 కోట్లు ప్రతిపాదించాం: నిరంజన్‌రెడ్డి
  • రూ. 90 వేల వరకున్న రుణాలు ఈ ఏడాది మాఫీ: నిరంజన్‌రెడ్డి

11:18 February 12

హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు : సీఎం కేసీఆర్

  • హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు: కేసీఆర్‌
  • గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవి: కేసీఆర్‌
  • గతంలో శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు ఏర్పడ్డాయి: కేసీఆర్‌
  • నిజాం కాలం నాటి మోండా మార్కెట్‌ శాస్త్రీయతతో ఏర్పాటైంది: కేసీఆర్‌
  • కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా మార్కెట్లు లేవు: కేసీఆర్‌
  • హైదరాబాద్‌లో మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించాం: కేసీఆర్‌
  • సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు శ్రీకారం చుట్టాం: కేసీఆర్‌
  • ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లకు ప్రభుత్వం శ్రీకారం: కేసీఆర్‌
  • అధునాతనమైన మార్కెట్‌లు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నాం: కేసీఆర్‌
  • మోండా మార్కెట్‌ మాదిరి మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించాం: సీఎం
  • కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు కావాలనేది లక్ష్యం: సీఎం
  • నియోజకవర్గాల్లో మార్కెట్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి: సీఎం
  • ఇతర రాష్ట్రాల అధికారులు చూసి స్ఫూర్తి పొందుతున్నారు: కేసీఆర్‌

10:54 February 12

బస్తీ దవఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం: హరీశ్‌రావు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్: హరీశ్‌రావు
  • బస్తీ దవాఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం: హరీశ్‌రావు
  • ఏప్రిల్‌లో అన్ని జిల్లాలో న్యూట్రిషన్ కిట్ పంపిణీ: హరీశ్‌రావు
  • కోటి మంది ప్రజలు బస్తీ దవాఖాన సేవలు పొందారు: హరీశ్‌రావు
  • బస్తీ దవాఖానలకు శనివారం సెలవు ఇస్తున్నాం: హరీశ్‌రావు
  • బస్తీ దవాఖానాలతో పేద ప్రజల సుస్తి నయమవుతోంది: హరీశ్‌రావు
  • బస్తీ దవాఖానాల్లో కోటి మంది ప్రజలు చికిత్స పొందారు: హరీశ్‌రావు
  • ఉచితంగా లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలు: హరీశ్‌
  • మార్చి నెలాఖరు కల్లా 134 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తాం: హరీశ్‌
  • 158 రకాల మందులను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం: హరీశ్‌
  • బస్తీ దవాఖానాలతో ఉస్మానియా, గాంధీపై తగ్గిన ఓపీ భారం: హరీశ్‌
  • ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాలో న్యూట్రిషియన్స్‌ కిట్స్‌ : హరీశ్‌
  • జీహెచ్‌ఎంసీ పరిధిలోని త్వరలోనే 1540 ఆశా పోస్టుల భర్తీ : హరీశ్‌
  • క్రమంగా అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తాం: హరీశ్‌

10:44 February 12

21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం: కేటీఆర్‌

  • 21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం: కేటీఆర్‌
  • అనుమతులు రాకుంటే ఆటోమేటిక్‌గా ఇచ్చినట్లే పరిగణించాలి: కేటీఆర్‌
  • టీఎస్‌ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు: కేటీఆర్‌
  • గృహనిర్మాణ శాఖ రద్దు చేసి.. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం: కేటీఆర్‌
  • ప్రజల కోరిక మేర జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చాం: కేటీఆర్
  • హిమయత్‌సాగర్ కాలుష్యం కాకుండా చర్యలు చేపడతాం: కేటీఆర్‌

09:46 February 12

TG Budget Sessions: ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో ప్రారంభమైన చర్చ

ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో ప్రారంభమైన చర్చ

  • నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై కౌన్సిల్‌లో చర్చ
  • ఇవాళ మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక
  • ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న భారాస ఎమ్మెల్సీ బండ ప్రకాష్

Last Updated : Feb 12, 2023, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.