తపాలాశాఖ ఆన్‌లైన్ సేవలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల రూ.1,500 ఆర్థికసాయం పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. రేపటి నుంచి యథావిధిగా సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఇవాళ తపాలా కార్యాలయ శాఖలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ