ETV Bharat / state

కేసీఆర్​తో సండ్ర భేటీ - MEETING

తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్​ని కలిశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న నీటి సమస్య తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్​తో సండ్ర భేటీ
author img

By

Published : Mar 2, 2019, 5:18 PM IST

Updated : Mar 2, 2019, 5:32 PM IST

  • ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు నాగార్జున్ సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషిని ఆదేశించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. pic.twitter.com/D9LUte8TSb

    — Telangana CMO (@TelanganaCMO) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
నేడు ప్రగతిభవన్​లో తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో దాదాపుగా రెండు లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్న మెట్ట, ఆరుతడి పంటలకు నీటి సమస్య ఉందని సీఎంకు వివరించారు. పదిరోజుల పాటు నాగార్జునసాగర్ ఎడమకాల్వ నుంచి నీరు అందించి పంటలను కాపాడాలని వినతిపత్రం అందజేశారు. సండ్ర విజ్ఞప్తిపై స్పందించిన సీఎం... వెంటనే నీరు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషిని ఆదేశించారు.
కేసీఆర్​తో సండ్ర భేటీ

ఇవీ చదవండి:చిరస్థాయిగా నిలిచిపోవాలి
"ఈసీని కలిసిన దత్తాత్రేయ"

Last Updated : Mar 2, 2019, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.