ప్రజల గొంతుకగా ఉండే ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రమణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 68 వేల కోట్లు అప్పు ఉంటే దాన్ని 2 లక్షల 25 వేల కోట్లకు పెంచారని ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంగా ఉండే ప్రధాన పార్టీలను బతికించాలని ప్రజలను కోరారు.
కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:'తెదేపాను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది'