ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి తలసాని

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్​ మారేడ్​పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలు మొహరించారు.

మంత్రి తలసాని
author img

By

Published : Apr 11, 2019, 3:53 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ మారేడ్​పల్లిలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్​ ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవని... ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

మారేడ్​పల్లిలో ఓటేసిన మంత్రి తలసాని

ఇదీ చదవండి : కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన అబ్కారీ శాఖ మంత్రి

సికింద్రాబాద్.. యాంకర్..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లు కేంద్రాలకు తరలి వస్తున్నారు.సికింద్రాబాద్ మరెడపల్లి లోని కస్తూరిభా గాంధీ కలశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు..ఈ ఎన్నికలు కీలకమైనవని ప్రతి ఒక్కరు తెరాసకు వోట్ వేయాలని విజ్ఞప్తి చేసారు.తెలంగాణలో 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో తెరాస పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు...ఇవి కీలక ఎన్నికలని ఓటు హక్కును ఆయుధమని అన్నారు.. బైట్ ..తలసాని శ్రీనివాస్ యాదవ్.. మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.