ETV Bharat / state

బోనాలకు చెక్కులు అందజేత: తలసాని

author img

By

Published : Aug 9, 2019, 2:03 PM IST

బోనాల పండుగ నిర్వహణకు పలు ఆలయాలకు నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ వెల్లడించారు. సనత్​ నగర్​లోని దేవాలయాల కమిటీ సభ్యులకు చెక్కులు అందజేశారు.

బోనాలకు చెక్కులు అందజేత: తలసాని

బోనాల వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్రంలోని దేవాలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ నిధులు మంజూరు చేశారుని మంత్రి తలసాని స్పష్టం చేశారు. సనత్​నగర్​ పరిధిలోని వివిధ ఆలయ కమిటీ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు. రేపు బన్సీలాల్​పేటలోని ఆలయాలకు చెక్కులను అందజేస్తానని వెల్లడించారు.

ఇదీ చూడండి: వాడీవేడిగా జీహెచ్​ఎంసీ సమావేశం

Intro:వనపర్తి జిల్లా ,కొత్తకోట పట్టణంలోని పలు దేవాలయాల్లో, పాఠశాలల్లో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవి పూజలు నిర్వహించారు.

Body:వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలోని పలు దేవాలయాల్లో, పాఠశాలల్లో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. వివిధ పాఠశాలలలో విద్యార్థిని ,విద్యార్థులు పూజల్లో పాల్గొన్నారు . విద్యార్థులకు చదువుతోపాటు వినయం, భక్తి అలవరచుకునే విధంగా పాఠశాలల్లో వరలక్ష్మి పూజలు నిర్వహించారు .అదేవిధంగా పట్టణంలోని దేవాలయాలలో మహిళలు తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వరాలిచ్చే వరలక్ష్మీదేవి పూజించారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ దర్శనమిచ్చాయి.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.