ETV Bharat / state

రెండోసారి ఛాన్స్ - కేసీఆర్​ కేబినట్​

కార్పొరేటర్​గా ప్రారంభమైన తలసాని రాజకీయ ప్రస్థానం..అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్ఖాయికి చేరుకున్నారు. కేసీఆర్​ కేబినెట్​లో రెండోసారి అమాత్యునిగా అవకాశం లభించింది.

మంత్రిగా మరోసారి తలసాని
author img

By

Published : Feb 19, 2019, 12:43 PM IST

మంత్రిగా మరోసారి తలసాని
కార్పొరేటర్​గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్​ నగరంలో ముఖ్యనేతగా ఎదిగారు. 1994, 1999, 2008 ఉపఎన్నికల్లో సికింద్రాబాద్, 2014లో సనత్​నగర్ నుంచి తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. అనంతరం తెరాసలో చేరి పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ బాధ్యతలు నిర్వహించారు.
undefined

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.