ETV Bharat / state

చంచల్​గూడకు సూర్యతేజ - suryateja

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో అమె ప్రియుడు సూర్యతేజను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ఝాన్సీ ప్రియుడు సూర్య తేజ రిమాండ్​కు తరలింపు
author img

By

Published : Feb 12, 2019, 5:08 PM IST

ఝాన్సీ ప్రియుడు సూర్య తేజ రిమాండ్​కు తరలింపు
ఝాన్సీ ఆత్మహత్యకు సూర్యతేజనే కారణమని అమె కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఝాన్సీ చరవాణిని విశ్లేషించారు. కొన్ని నెలలుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లుగా పోలీసులు వెల్లడించారు.
undefined

ఇటీవల సూర్యతేజ ఝాన్సీని దూరం పెట్టడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తరుచూ అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తుండటం వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలు తరలించారు.

Intro:TG_WGL_15_12_BSNL_EMPLOYES_RALLY_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) బిఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడుకుందాం అంటూ ఆ సంస్థ ఉద్యోగులు వరంగల్ నగరంలో ఆందోళనకు దిగారు. వీధి మలుపు పేరిట ఉద్యోగులు బిఎస్ఎన్ఎల్ సంస్థకు జరుగుతున్న నష్టాన్ని ప్రజల్లోకి తీసుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా చూస్తుందని ఆరోపించారు ఫోర్ జి spectrum అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని అని ఆరోపించిన ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థకు నిధులు సమకూర్చి బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నాయి మండిపడ్డారు ఈ నెల 18 19 20 తేదీలలో దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగులు పిలుపునిచ్చారు తమ సమస్యలను పరిష్కరించుకోవడం తో పాటు బిఎస్ఎన్ఎల్ సంస్థలు కాపాడుకుంటామని అన్నారు
బైట్
సంపత్ ఉద్యోగి

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.