ఓటుకు నోటు కేసు(Vote For Note Case)లో తెలంగాణ ఏసీబీ(ACB)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు
Supreme Court issues notices to Telangana ACB in Vote For Note Case
13:41 May 28
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ రేవంత్‌రెడ్డి
13:41 May 28
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ రేవంత్‌రెడ్డి
ఓటుకు నోటు కేసు(Vote For Note Case)లో తెలంగాణ ఏసీబీ(ACB)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Last Updated : May 28, 2021, 2:16 PM IST