ETV Bharat / state

ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుల బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా

MLAs purchase case update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్​ మంజూరుపై నిందితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిందితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది విచారణను శుక్రవారానికి వాాయిదా వేయమని కోరగా.. ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

Supreme Court
Supreme Court
author img

By

Published : Nov 14, 2022, 12:47 PM IST

Updated : Nov 14, 2022, 4:04 PM IST

MLAs purchase case update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్​ మంజూరుపై నిందితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. నిందితుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఈరోజు స్థానిక కోర్టులో బెయిల్ పిటిషన్​పై నిర్ణయం వెలువడనున్నట్లు న్యాయస్థానానికి వివరించారు. అందువల్ల విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్​ బీఆర్​ గవాయ్, జస్టిస్​ విక్రమ్​ నాథ్​లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 14, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.