ETV Bharat / state

యువతే లక్ష్యంగా గంజాయి సరఫరా - కోనేటి సత్యనారాయణ

విలాసాలకు అలవాటుపడిన యువతను లక్ష్యంగా చేసుకుని వారికి గంజాయి, మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిపై నగర సీపీ అంజనీకుమార్ పీడీ యాక్టు ప్రయోగించారు.

యువతే లక్ష్యంగా గంజాయి సరఫరా
author img

By

Published : Sep 3, 2019, 11:59 PM IST

మణుగూరుకు చెందిన కోనేటి సత్యనారాయణ కాలేజీ విద్యార్థులకు ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను హైదరాబాద్‌లో విక్రయిస్తుండేవాడు. గతంలో ఓ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అతనిపై పీడీ యాక్టు ప్రయోగించారు.

యువతే లక్ష్యంగా గంజాయి సరఫరా

ఇదీ చూడండి :ద్వాదశాదిత్యుని దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

TG_Hyd_45_03_PD_Act_AV_3182400 Reporter: Nagarjun Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. విలాసాలకు అలవాటుపడి యువతనే లక్ష్యంగా చేసుకుని వారికి గంజాయి, మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిపై పీడీయాక్టు ప్రయోగించారు. మణుగూరుకు చెందిన కోనేటి సత్యనారాయణ కాలేజి విద్యార్థులకు ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను హైదరాబాద్‌లో విక్రయిస్తుండేవాడు. గతంలో ఓ కేసులో అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవిస్తున్న ఇతను విడుదల అయిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అతనిపై పీడీ యాక్టు ప్రయోగించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.