యువతి అదృశ్యం - ADRUSHYAM
రోజూ కళాశాలకి వెళ్లే కూతురు... హఠాత్తుగా ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించట్లేదు... ఇంట్లో కూడా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.
MISSING
Hyd_Tg_20_07_Student Missing_Av_C1
Contributor: Bhushanam
( ) హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 19 సంవత్సరాల ధనలక్ష్మి అనే యువతి అదృశ్యమైంది. నారాయణగూడ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... హిమాయత్ నగర్ పైప్ లైన్ బస్తీలో నివాసం ఉండే శ్రీనివాస్ సరస్వతి దంపతుల కూతురు ధనలక్ష్మి. ఈ నెల 2న ఇంట్లో చెప్పకుండా చెప్పకుండా వెళ్లిపోయిందని , దీనితో తల్లిదండ్రులు బంధువులు ఇళ్లల్లో, పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికిన ఆచూకీ దొరకాలేదన్నారు . దీనితో సోమవారం రోజు తమ కూతురు కనబడటం లేదని నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో తల్లి సరస్వతి పిర్యాదు చేసింది . కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విజవల్స్.....