మాపై వేధింపులు ఆపండి
అటవీ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని సామిల్లర్స్ అసోసియేషన్ నిరసన చేపట్టింది. జీవో 55ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
మూడురోజులు టింబర్ డిపోలు బంద్
Intro:TG_KMM_06_11_MP PARYATANA_AV3__g9
కొత్తగా ఎంపికైన గ్రామ సర్పంచులు ప్రజాసేవకు అంకితమై పల్లెల్లో సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైరాలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నూతన సర్పంచులకు ఉప సర్పంచులకు ఎంపీ ఎంపీ పొంగులేటి ఎమ్మెల్యే ramulu నాయకులు సన్మానం చేశారు. వాయిస్ ఓవర్ 1. శాసనసభ ఎన్నికలకు దీటుగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెరాసకు ఎక్కువ సర్పంచ్ స్థానాలు వచ్చాయి అన్నారు దీనికి ముఖ్య మంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలే కారణం అని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సర్పంచులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారదర్శకంగా ఉండాలని లక్ష్యంతో కఠినమైన చట్టాలు రూపొందించడం జరిగిందని వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సర్పంచి ఉప సర్పంచి ప్రజలకు చక్కటి సేవలు అందించాలన్నారు ప్రస్తుతం చేపడుతున్న గ్రామాల్లో నర్సరీ కార్యక్రమాన్ని నూరు శాతం చేపట్టాలని హరిత హారంలో ప్రతి గ్రామం పచ్చదనాన్ని చాలా ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం దక్కని నాయకులకు రానున్న sakara స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు సర్పంచుల సన్మాన కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తెరాస శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నూతన సర్పంచులకు సత్కారం చేస్తున్నారని అభినందించారు . ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ శాసనసభ గ్రామపంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కూడా తెరాస శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680