ETV Bharat / state

'అన్ని జిల్లాల్లో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలి'

author img

By

Published : Sep 21, 2019, 6:40 AM IST

Updated : Sep 21, 2019, 7:44 AM IST

అన్ని జిల్లాల్లో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని తెలంగాణ చౌకధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం తీర్మానం చేసింది. డీలర్ల కమీషన్​ పెంచడమే కాక సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం ప్రకటనపై హర్షం వ్యక్తం చేసింది.

అన్ని జిల్లాల్లో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలి

రాష్ట్రంలో 17,200 దుకాణాల డీలర్లు కుటుంబాలు పోషించుకునే పరిస్థితిలో లేని విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి... కుటుంబ పెద్దగా ఉండి న్యాయం చేసినందుకు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి సానుకూల స్పందనపై డీలర్లు సంబురాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని, తామంతా కేసీఆర్ వెన్నంటే ఉంటామని ఆ సంఘం సభ్యులు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ వాసవి కల్యాణ మండపంలో తెలంగాణ చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. డీలర్ల కమీషన్​ పెంచడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై సంఘం హర్షం వ్యక్తం చేసింది. అన్ని జిల్లాల్లో కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని తీర్మానం చేసింది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో 'హుజూర్​నగర్' చిచ్చు.. నేతల మధ్య మాటల యుద్ధం

Intro:Body:Conclusion:
Last Updated : Sep 21, 2019, 7:44 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.