ETV Bharat / state

పబ్లిక్​ గార్డెన్స్​లో జాతీయ పతాకావిష్కరణ చేసిన కేసీఆర్​ - సీఎం కేసీఆర్​

రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్​... అనంతరం పబ్లిక్​ గార్డెన్స్​లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ పతాకావిష్కరణ
author img

By

Published : Jun 2, 2019, 9:42 AM IST

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్​

హైదరాబాద్​ పబ్లిక్​ గార్డెన్స్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మొదటగా గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కేసీఆర్​... తదుపరి పబ్లిక్​ గార్డెన్స్​కు చేరుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నాలుగేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని... సంక్షేమ పథకాల అమలును వివరించారు. ఈ రోజు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : అమరవీరులకు కేసీఆర్​ నివాళులు

Intro:నరేందర్ రాయి ఆర్ట్ సంస్థ విద్యార్థుల చిత్రకళా ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది

Body:కళానైపుణ్యానికి సరైన ప్రోత్సాహం అందిస్తే వారు ఆయా రంగాల్లో రాణించడంతో పాటు అందరి మన్ననలను పొందుతారు అని క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన నరేంద్ర రాయి ఆర్టిస్ట్ పోయెట్ సంస్థ విద్యార్థుల చిత్రకళా ప్రదర్శనను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.. వయసులో చిన్న వారైనా కళాత్మకంగా సందేశాత్మకంగా చిత్రించిన సృజనాత్మక చిత్రాలు లు అందరి హృదయాలను హత్తుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు... ఔత్సాహిక కళాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే వారిలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని ఆయన సూచించారు.... ఈ చిత్రకళా ప్రదర్శనలో అతి పిన్న వయసు చిన్నారులు కూడా కళాత్మకంగా చిత్రాలను వేసి తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించారని ఆయన కొనియాడారు

Conclusion:ప్రముఖ చిత్రకారుడు నరేంద్ర రాయి ఆర్టిస్ట్ సంస్థ లో శిక్షణ పొందిన ప్రథమ్ రాఠీ, ప్రీతం జైన్ , శిల్ప అగ్రవాల్, శారద అగ్రవాల్,, దిశ అగ్రవాల్,, మహేష్ శర్మ తో పాటు, మరో ఇద్దరు చిన్నారులు వేసిన చిత్ర ప్రదర్శనలు అందరినీ నీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి ఈ చిత్ర ప్రదర్శన 5వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు రు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.