ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. శిక్షణ షురూ

parthasarathi
parthasarathi
author img

By

Published : Sep 23, 2020, 7:44 PM IST

Updated : Sep 23, 2020, 8:34 PM IST

19:43 September 23

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. శిక్షణ షురూ

     గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందస్తు ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. జోనల్ కమిషనర్లతో పాటు జోన్​కు ఇద్దరు చొప్పున కంప్యూటర్ నిపుణులకు శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఇవాళ ప్రారంభించారు.  

      ఎన్నికల ముందస్తు ప్రక్రియలో భాగంగా టీ-పోల్ అప్లికేషన్​పై శిక్షణ ఇస్తారు. అప్లికేషన్ ద్వారా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్-లెక్కింపు సిబ్బంది రాండమైజేషన్, ఆన్​లైన్​లో నామినేషన్ల దాఖలు - ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియపై అవగాహన కల్పిస్తారు. రోజుకో జోన్ చొప్పున జోన్ల వారీగా నెలఖారు వరకు శిక్షణ ఇస్తారు.  

ఇదీ చదవండి : శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్

Last Updated : Sep 23, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.