వైఎస్ షర్మిల కేసులో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల పురోగతి సాధించారు. ప్రకాశం జిల్లా చోడవరం వాసి పెద్దిశెట్టి వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టడంపై షర్మిల ఫిర్యాదు చేశారు. వెంకటేశ్ గుంటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
షర్మిల కేసులో ఒకరు అరెస్ట్
వైఎస్ షర్మిల కేసులో ప్రకాశం జిల్లా చోడవరం వాసి పెద్దిశెట్టి వెంకటేశ్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
SHARMILA
వైఎస్ షర్మిల కేసులో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల పురోగతి సాధించారు. ప్రకాశం జిల్లా చోడవరం వాసి పెద్దిశెట్టి వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టడంపై షర్మిల ఫిర్యాదు చేశారు. వెంకటేశ్ గుంటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
SHARMILA
SHARMILA
Ludhiana (Punjab), Feb 02 (ANI): Ludhiana has become the go-to-place for blind and semi-blind patients from all parts of the country. An eye bank in the Punjab city is working for the last 28 years for eye donation awareness, and things turned out so good that the northern state has more eye donors than eye patients.
Last Updated : Feb 3, 2019, 7:57 AM IST