ETV Bharat / state

స్వల్పంగా  శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38వేల140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30 వేల 96 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800, హంద్రీనీవాకు 2వేల26, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

author img

By

Published : Aug 23, 2019, 1:51 PM IST

స్వల్పంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. జలాశయానికి 50 వేల 350 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.2 తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం 91 వేల 62 క్యూసెక్కులు వినియోగిస్తున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం జలాశయంలో 883.80 అడుగుల నీటి నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 208.72 టీఎంసీల నిల్వ కొనసాగుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38వేల140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30 వేల 96 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800, హంద్రీనీవాకు 2వేల26, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్...... గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మద్యం దుకాణాల నిర్వహణకు భవనాలు, ఫర్నిచర్, రవాణా కోసం ప్రభుత్వం టెండర్ల నిర్వహించింది. ప్రభుత్వ తలపెట్టిన వేలం కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు దారులు అర్థరాత్రి వరకు వేచిచూశారు. జేసీ ఎంత సేపటికి రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుందని... ఉదయం 10 గంటలకు టెండర్ల కి పిలిచి రాత్రి 10 అయిన ప్రక్రియ మొదలు పెట్టలేదని బాధితులు ఆరోపించారు. కనీస మౌలిక సదుపాయాల లేక అనేక ఇబ్బందులు ఎదురుర్కున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలు చిన్నపిల్లలు టెండర్లు కోసం దూర ప్రాంతాల నుండి వచ్చారని తెలిపారు. జేసీ తీరు పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 10 గంటలు తరువాత జేసీ రావడం తో ప్రక్రియ వేగంగా కొనసాగింది.

Body:బైట్...సత్యనారాయణ... తెనాలి...టెండర్లు కోసం వచ్చిన వ్యక్తి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.