ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కృష్ణమ్మ ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయంలోకి సుమారు 2లక్షల 19వేల 770 క్యూసెక్కులు నీటి ప్రవాహం వస్తోంది.

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కృష్ణమ్మ ప్రవాహం
author img

By

Published : Aug 4, 2019, 10:44 AM IST

శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. సుమారు 2లక్షల 19 వేల 770 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 854 అడుగులకు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 89.29 టీఎంసీలకు చేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2 వేల 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కృష్ణమ్మ ప్రవాహం

ఇదీ చదవండి: వరద పరవళ్లు... నిండు కుండల్లా జలాశయాలు

Intro:2223

Body:8765

Conclusion:ఈటీవీ భారత్ మాత్రమే ప్రత్యేకం

అధిక ఉష్ణోగ్రతల తో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు అడవులను వదిలి గ్రామాల బాట పడుతున్నాయి. దాహార్తి తీర్చుకునే కథ దేవుడెరుగు గాని కొన్ని సందర్భాల్లో ఇవి వీధి కుక్కల బారిన పడుతున్నాయి .గ్రామస్తులు గమనిస్తే సరే లేకుంటే వీటి మనుగడ కష్టంగానే ఉంటుంది. కడప జిల్లా సిద్ధవటం అటవీశాఖ రేంజ్ మద్దూరు బీటు లో ని జంగాలపల్లె కు ఈ రోజు కొండ గొర్రె దుప్పి పిల్ల వచ్చాయి . వీటిని చూచిన వీధికుక్కలు వెంబడించాయి. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే వాటి బారినుంచి రక్షించారు . సిద్ధవటం అటవీ శాఖ అధికారులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చారు. సిద్ధవటం ఎఫ్ఆర్ఓ ప్రసాద్ సిబ్బందితో వెంటనే వెళ్లి కొండ గొర్రె పిల్లను స్వాధీనం చేసుకున్నారు వీటిని ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి లంకమల అభయారణ్యంలో వదిలేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.