ETV Bharat / state

'పీపీపీ పద్ధతిలో టెన్​పిన్​ బౌలింగ్​ క్రీడ అభివృద్ధి' - టెన్​పిన్​ బౌలింగ్​ అసోషియేషన్​

అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టెన్​పిన్​ బౌలింగ్​ క్రీడను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. హైదరాబాద్​ పార్క్​హయత్​లో టెన్​పిన్​ బౌలింగ్​ అసోషియేషన్​ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు.

క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Jul 10, 2019, 5:05 PM IST

పీపీపీ పద్ధతిలో టెన్‌పిన్‌ బౌలింగ్‌ క్రీడను అభివృద్ధి పరుచుకుందామని క్రీడాశాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్​ పార్క్​హయత్​లో టెన్​పిన్​ బౌలింగ్​ అసోషియేషన్​ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై... తెలంగాణ విభాగాన్ని ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. పని ఒత్తిడికి లోనయ్యే సాఫ్ట్​వేర్​ ఉద్యోగులకు ఈ ఆట ఉపయోగకరమని తెలిపారు. ప్రముఖ నగరాల్లో ఇలాంటి క్రీడను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సరదాగా టెన్​పిన్​ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు మంత్రి.

టెన్​పిన్​ బౌలింగ్​ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్న శ్రీనివాస్​గౌడ్​

ఇదీ చూడండి : 'ఆ నిర్ణయం చట్టవ్యతిరేకం కాదు'

Intro:hyd_tg_31_10_ptc_accident_VO_TS1056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ బాలుడి తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడం తో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తెల్లాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అతని బాబాయితో కలిసి ద్విచక్ర వాహనంపై పటాన్ చెరు మండలం లక్డారం గ్రామం వెళుతున్నాడు భవిష్యనిధి కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి వద్ద ద్విచక్రవాహనాన్ని ట్యాంకర్ ఢీకొంది దీంతో బాలుడు అతని బాబాయి తీవ్రంగా గాయపడటంతో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు ముక్కుపచ్చలారని బాలుడి దుర్మరణం పాలవడం తో వారి కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికంగా విషాదం నెలకొంది

Conclusion:బైట్ మాజిద్ వైద్యులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.