ETV Bharat / state

గిఫ్ట్ ఏ స్మైల్​ అంబులెన్స్​లను ప్రారంభించిన పోచారం, కేటీఆర్ - news today gift a smile today

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విరాళంగా ఇచ్చిన అంబులెన్స్​లను స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సభాపతి పోచారంతో పాటు మంత్రులు ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అంబులెన్స్​లను విరాళంగా ఇచ్చారు.

గిఫ్ట్ ఏ స్మైల్​ అంబులెన్స్​లను ప్రారంభించిన స్పీకర్, మంత్రి కేటీఆర్

author img

By

Published : Sep 10, 2020, 4:13 PM IST

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విరాళంగా ఇచ్చిన అంబులెన్స్​లను శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సభాపతి పోచారంతో పాటు మంత్రులు ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అంబులెన్స్​లను విరాళంగా ఇచ్చారు.

గిఫ్ట్ ఏ స్మైల్​ అంబులెన్స్​లను ప్రారంభించిన స్పీకర్, మంత్రి కేటీఆర్
గిఫ్ట్ ఏ స్మైల్​ అంబులెన్స్​లను ప్రారంభించిన స్పీకర్, మంత్రి కేటీఆర్

దాదాపు రూ.41 లక్షల విరాళం..

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్​లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ శ్రీనివాస్​రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. రెండు అంబులెన్స్​ల కొనుగోలు కోసం సుమారు రూ.41 లక్షలను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే విరాళంగా ఇచ్చారు. సంబంధిత చెక్​ను మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

ఇవీ చూడండి : తెరాస ఎంపీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.