హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురనగర్‌లో పేకాట స్థావరంపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు.
ఓ మహిళతోపాటు ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.12,500 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: 'అందమైన నగరంగా నిజామాబాద్‌ని తీర్చిదిద్దుతున్నాం'