ETV Bharat / state

Trains cancelled Today : ఇవాళ్టి నుంచి 18 రైళ్లు రద్దు.. ఎందుకంటే?

Trains cancelled Today : ఇవాళ్టి నుంచి ఈనెల 7వరకు 18 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణ లోపాల వల్లే వీటిని రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Trains cancelled Today,  South Central Railway update
ఇవాళ్టి నుంచి 18 రైళ్లు రద్దు
author img

By

Published : Feb 1, 2022, 9:26 AM IST

Trains cancelled Today : ఇవాళ్టి నుంచి 7వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల 18 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.

  • మేడ్చల్-ఉందానగర్
  • మేడ్చల్-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-మేడ్చల్
  • ఉందానగర్-మేడ్చల్
  • కాచిగూడ-కర్నూల్ సిటీ
  • కర్నూల్ సిటీ-కాచిగూడ
  • ఉందానగర్-సికింద్రాబాద్

పైన చెప్పిన రూట్లలో నడిచే 18 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి: Land Market Values: నేటి నుంచి అమల్లోకి కొత్త మార్కెట్​ విలువలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.