ETV Bharat / state

సికింద్రాబాద్​ నుంచి వెళ్లాల్సిన రైళ్లు తాత్కాలిక మార్పు

author img

By

Published : Mar 13, 2021, 7:42 PM IST

సికింద్రాబాద్ ఆటోమెటిక్ కోచ్ ప్లాంట్ నిర్మాణం పనుల కారణంగా సికింద్రాబాద్ నుంచి వెళ్లవలసిన కొన్ని రైళ్లను తాత్కాలికంగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.

some trains from Secunderabad  temporarily rescheduled to Kachiguda railway station
సికింద్రాబాద్​ నుంచి వెళ్లాల్సిన రైళ్లు తాత్కాలిక మార్పు

ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సికింద్రాబాద్ నుంచి వెళ్లవలసిన కొన్ని ఎక్స్​ప్రెస్​ రైళ్లను కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్లో​ ఆటోమెటిక్ కోచ్ ప్లాంట్ నిర్మాణం పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

సికింద్రాబాద్-హౌరా ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-మన్మాడ్ ఎక్స్ ప్రెస్​ రైళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి బయలుదేరుతాయని పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.

ఇదీ చదవండి: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.