ETV Bharat / state

నీటి కష్టాలు తీర్చండి - SANGAREEDY CONSTITUENCY

మాజీ మంత్రి హరీశ్​రావు ఆదేశాల మేరకే మంజీరా, సింగూర్‌ జలాలను అక్రమంగా తరలించారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

మంజీరా జలాలు
author img

By

Published : Feb 21, 2019, 4:43 PM IST

మంజీరా జలాలను అక్రమంగా తరలించడం వల్ల సింగూరు జలాశయంలో నీరు అడుగంటిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావు ఒత్తిడితోనే 15 టీఎంసీల నీటిని అనధికారికంగా తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వెంటనే స్పందించి సంగారెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సింగూర్‌ జలాలను అక్రమంగా తరలించారు : జగ్గారెడ్డిఇవీ చదవండి:సుభిక్షం చేస్తా

Intro:tg_nzb_01_21_chequela_pampini_avb_c11
( ). ఎమ్మెల్యే నివాసంలో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ..
నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన నివాసంలో నిజామాబాద్, మోపాల్ మండలాలకు చెందిన 87మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, లబ్ధిదారులకు దాదాపు 80 లక్షల రూపాయలు విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వనటువంటి పథకాలను కూడా చేపడుతున్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఇప్పటికైనా గత ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వని వారు ఒకసారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మోపాల్ మండలంలోని భోర్గం.పి గ్రామంలో కళాభారతి భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
byte. బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే నిజామాబాదు గ్రామీనం.

Body:నిజామాబాద్ రూరల్

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.