ETV Bharat / state

పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగం: వీవీఎస్ లక్ష్మణ్

గచ్చిబౌలి సన్ షైన్ హాస్పిటల్​లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించే పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్​ను మాజీ క్రికెటర్ లక్ష్మణ్ ప్రారంభించారు. క్రీడాకారులకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగకరమని అన్నారు.

author img

By

Published : Aug 3, 2019, 10:56 PM IST

పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగం:వివిఎస్ లక్ష్మణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని సన్ షైన్ హాస్పిటల్ మెరుగైన సేవలు అందించడంలో ముందుంటుందని, ఇటీవల ఏర్పాటు చేసిన "స్టేట్ అఫ్ ది ఆర్ట్" పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ దేశంలోనే మొదటిదని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం కొత్తగా నెలకొల్పిన ల్యాబ్​ను ఆయన ప్రారంభించారు. ఈ పరికరం శాస్రీయ పద్ధతిలో శారీర సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుందని, క్రీడాకారులకు ఫిట్​నెస్ పరీక్ష చేసుకొని సామర్థ్యం పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. శరీరంలోని అవయవాల పనితీరును ఈ పరికరం తెలియజేస్తుందని సన్​షైన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గురువా రెడ్డి తెలిపారు.

పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగం:వివిఎస్ లక్ష్మణ్

ఇదీ చూడండి : వరినాట్లు వేసిన కలెక్టర్ భారతి హోళీకేరి

Intro:Slug :. TG_NLG_21_03_SADHARAN_ELECTRICAL_UNION_SABHALU_AB_TS10066

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట.

( ) కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సి ఐ టి యు జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.సుధాభాస్కర్ విమర్శించారు. కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన బిల్లు కార్మిక హక్కులకు నష్టం చేసే విధంగా ఉందని ఆందోళ వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వారికి ఉపయోగపడిన బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే పనిలో మోడీ సర్కార్ చర్యలు చేపట్టిందని ఆరోపించారు. దీనిలో భాగంగానే వేతన చట్టాన్ని సవరిస్తుందని అన్నారు. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ( SPDCL ) సదరన్ విద్యుత్తు ఉద్యోగుల సంఘం మహాసభలు సుర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ సభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్తు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జెన్ కో కు ఇవ్వాల్సిన బాకాయిలు చెల్లించడంలేదని పేర్కొన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే విద్యుత్తు సరఫరా కొనసాగించడం కష్టమే అన్నారు...బైట్
1. సుధా భాస్కర్ , సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు.
........................................

నూతన కార్యవర్గం ఎన్నిక
.....................................
SPDCL పరిధిలోని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలాక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గా మెదక్ జిల్లాకు చెందిన కె. మధు , ప్రధాన కార్యదర్శి గా కె. సత్యం తో పాటు మరో 20 మంది కార్యవర్గం ఎన్నికైంది.

Body:....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.