'సెల్ఫీ'తో ముప్పే! - సెల్ఫీ
ఇప్పుడంతా సెల్ఫీలదే ట్రెండ్. నిమిషానికో సెల్ఫీ తీశామా.. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశామా అనే ఆలోచిస్తోంది నేటి యువత. చేసే ప్రతి పనిని, కనిపించే ప్రతిదానితో స్వీయ చిత్రం తీసుకోవడం అలవాటైపోయింది. ఈ సెల్ఫీలతో ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు.. నిపుణులు.
సెల్ఫీతో జాగ్రత్త
sample description
Last Updated : Feb 9, 2019, 10:51 AM IST