పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా భాజపా నిలుస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్రెడ్డి తెలిపారు. తమ తరఫున గొంతెత్తుతారనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ నేతలను గెలిపిస్తే... వారు కారెక్కి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాస 16 సీట్లు గెలిచినా ఓడినా తెలంగాణకు వచ్చే లాభనష్టాలేవి లేవన్నారు.
ఇవీ చూడండి: భాజపా మేనిఫెస్టో ఓ ఏకాకి స్వరం: రాహుల్