ETV Bharat / state

ఉజ్జయిని మహంకాళి హుండీ లెక్కింపు

సిక్రింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. 68 రోజులకు గాను అమ్మవారికి హుండీ ఆదాయం లెక్కించినట్లు దేవాస్థాన ఈఓ మనోహర్‌ రెడ్డి తెలిపారు .

hundi counting program was held at Mahankali Ammavari Temple  Secunderabad
సిక్రింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు
author img

By

Published : Mar 26, 2021, 11:57 AM IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 68 రోజులకు గాను అమ్మవారి హుండీ లెక్కింపు చేయగా రూ .16 లక్షల48 వేల 584 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ మనోహర్‌ రెడ్డి తెలిపారు.

680 గ్రాముల బంగారంతో పాటు.. 7 కిలోల 420 గ్రాముల వెండి భక్తులు కానుకల రూపంలో చెల్లించారని వివరించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ , పర్యవేక్షణాధికారి శ్రీనివాస శర్మ , ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కామేశ్వర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:యూట్యూబ్‌ చూస్తూ అబార్షన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.