లాక్డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో చిక్కుకుపోయిన వలస బాధితులకు హైదారాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో అధికారులు ఆశ్రయం కల్పించారు. నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు రైల్వేస్టేషన్ ఆవరణలో రాత్రిళ్లు పడుకుంటూ.. అధికారుల ఆదేశాల మేరకు స్వీయ దూరం పాటిస్తున్నారు.
ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం