ETV Bharat / state

తారక్​నాథ్ ఆశయ సాధనకు పునరంకితం కండి: శ్రీరామ్

తారక్​నాథ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఎస్​బీఐ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సూచించారు. తారక్​నాథ్ 16వ వర్ధంతిని వనస్థలీపురంలో నిర్వహించారు.

sbi staff union donate groceries to charitable organizations in hyderabad
ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలకు సరకులు
author img

By

Published : Jun 30, 2020, 11:31 AM IST

Updated : Jun 30, 2020, 12:52 PM IST

తారక్​నాథ్ ఆశయ సాధనకు పునరంకితం కండి: శ్రీరామ్

హైదరాబాద్​లోని వనస్థలీపురంలో రూ.1.80 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. తారక్​నాథ్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మదర్ లాప్(వనస్థలిపురం), కీర్తన ఫౌండేషన్(హస్తినాపురం), స్ఫూర్తిజ్యోతి ఫౌండేషన్ (ఇబ్రహీంపట్నం)లకు నిత్యవసర సరుకులు అందజేశారు. . ప్రతిఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని శ్రీరామ్ సూచించారు. తారక్ నాథ్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: నెలరోజుల్లో ఎన్నివేల కోట్లు తాగేశారో తెలుసా?

Last Updated : Jun 30, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.