ETV Bharat / state

29న శిశుమందిర్ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం - 29న శిశుమందిర్ పూర్వ విద్యర్థుల మహా సమ్మేళనం

హైదరాబాద్​లోని బండ్లగూలో ఈ నెల 29న శిశుమందిర్ పూర్య విద్యార్థుల, ఆచార్యుల మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు విద్యాపీఠం పాలకమండలి సభ్యులు అన్నదానం సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సమావేశానికి ఆరెస్సెస్ అధినేత డాక్టర్ మోహన్ భగవత్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

Saraswathi Vidhyapeetam Students get together December 29th 2019
29న శిశుమందిర్ పూర్వ విద్యర్థుల మహా సమ్మేళనం
author img

By

Published : Dec 22, 2019, 8:01 PM IST

శిశు మందిర్ పూర్వ విద్యార్థుల, ఆచార్యులతో ఈ నెల 29న శ్రీ శారదాధామం బండ్లగూడలో మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు విద్యాపీఠం పాలక మండలి సభ్యులు అన్నదానం సుబ్రహ్మణ్యం తెలిపారు. 10 వేల మంది పూర్వ విద్యార్థులు, వెయ్యి మంది పూర్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్య అతిథిగా ఆరెస్సెస్ అధినేత డాక్టర్ మోహన్ భగవత్ హాజరై... మార్గదర్శనం చేయనున్నరని తెలిపారు.

దేశంలోని అనేక విద్యా సంస్థలకు, పూర్వ విద్యార్థులకు ఆలోచనను కలిగించేందుకు ఈ సమ్మేళనం తోడ్పడుతోందని పేర్కొన్నారు. విద్యార్థి శక్తి వృథా కాకుండా, సమాజాభివృద్ధికి కృషి చేసేలా భాగస్వాములను చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

29న శిశుమందిర్ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం

ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.