సాండ్ ఆర్టిస్ట్ కుసుమ జగన్మోహన్ తన కళతో కరోనాపై అవగాహన కల్పించారు. ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒత్తిడి ఎలా జయించాలో చెబుతూ తన కళారూపాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. రోజురోజుకు పెరుగుతోన్న కరోనా గ్రాఫ్‌ను కిందకు దించాలంటే బాధ్యతాయుతంగా ఇళ్లకే పరిమితమై.. నచ్చిన ఆటలు, సంగీతం, వంటలు, ఇతర కార్యకలాపాలను నిర్వహించుకుంటూ.. ఒత్తిడి అధిగమిచ్చవచ్చని చెబుతున్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ