ETV Bharat / state

సమూల మార్పు తెస్తా - health

తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. క్యూబా తరహాలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఉండబోతోందని తెలిపారు.

మంత్రి ఈటలతో ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : Feb 27, 2019, 12:01 AM IST

Updated : Feb 27, 2019, 9:11 AM IST

ఆసుపత్రి అంటే విఠాలాచార్య సినిమాల్లోని సెట్టింగ్​లా భయపెట్టేలా కాకుండా సర్వాంగ సుందరంగా​ తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందంటున్న మంత్రి ఈటలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఆసుపత్రి అంటే విఠాలాచార్య సినిమాల్లోని సెట్టింగ్​లా భయపెట్టేలా కాకుండా సర్వాంగ సుందరంగా​ తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందంటున్న మంత్రి ఈటలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇవీ చదవండి:మండలి బరిలో!

Intro:


Body:tg_mbnr_09_26_natta_nadakana_aasupatri_bav
ana_nirmana_panulu_avb_pkg_c10


Conclusion:తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కార్పొరేట్స్థాయి వైద్య సదుపాయం కల్పిస్తామని అధికారులు పదే పదే చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు..9 వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లోని kosgi kodangal మండలాల్లో ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా పట్టణంలోని సివిల్ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 ఆస్పత్రి గా మార్చాలని ప్రభుత్వం 3.5 లక్షల కేటాయించింది ఆసుపత్రి ఆసుపత్రి నిర్మాణాన్ని గడువు విధించారు గడువు దాటి దాదాపు సంవత్సరం కాలం గడుస్తున్న నేటి వరకు పనులు పూర్తి కాలేదు దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు సరైన వైద్య సదుపాయాలు లేక వైద్యులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆస్పత్రిలో ఐదు మంది డాక్టర్లు అవసరం ఉండగా ప్రస్తుతం ఒక వైద్యురాలు విధులు నిర్వహిస్తున్నారు ఆమె కూడా ఉదయం వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే ఉండి వెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం నుంచి మధ్య నుంచి రాత్రి వరకు వైద్య సిబ్బందితో చికిత్స చేస్తున్నారు ఇక్కడ సిబ్బంది సైతం ఆసుపత్రికి వచ్చిన రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు అత్యవసర చికిత్స కోసం కూడా ఆస్పత్రికి వస్తే వైద్యులు అందుబాటులో లేరని తాండూరు లేదా మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి మరియు హైదరాబాద్కు హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి పంపిస్తున్నారు దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్న అధికారులు మాత్రం రావడం లేదు కొడంగల్ ఆసుపత్రికి 5 మంది వైద్యుల సేవలు అవసరం ఉన్న
ఇక్కడ వసతులు లేకపోవడంతో వైద్యులు సైతం రావడానికి ఆసక్తి చూపించడం లేదు దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొడంగల్ పట్టణంలోని ఆసుపత్రిలో నీడిల్స్ అందుబాటులో లేకపోవడంతో బయటికి తీసుకుని వస్తున్నారు ఆరు నెలలు ఆరు నెలల క్రితం ఓ మహిళా బయటి నుంచి నిడిల్ తీసుకెళ్లి రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి సంఘటన ఎన్నో జరుగుతున్న అధికారుల నాయకుల చలనం రావడం లేదు కొడంగల్ నియోజకవర్గం లోని కోసిగి మండలం లో కూడా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేశారు దీంతో ఇరుకు గదుల్లో రోగులకు సేవలందిస్తున్నారు ఆస్పత్రికి వచ్చిన రోగులకు కనీసం కూర్చోవడానికి స్థలం కూడా లేదంటే అతిశయోక్తికాదు ఆస్పత్రికి ప్రహరీ గోడ శిథిలమై ఉండడం తో ఆస్పత్రి ఆ వనంలోకి పందులు కుక్కలు వస్తున్నాయి అధికారులు స్పందించి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు
Last Updated : Feb 27, 2019, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.