ETV Bharat / state

రేపు భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తాం: అశ్వత్థామరెడ్డి - విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి

విధుల్లో చేరుతామని ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా... ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆర్టీసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి అన్నారు. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ ఐకాస జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని తెలిపారు.

విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం
author img

By

Published : Nov 23, 2019, 5:10 PM IST

Updated : Nov 23, 2019, 10:57 PM IST

ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేసే అధికారం ఎవరికీ లేదని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత రేపు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎంజీబీఎస్​లో వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఐకాస నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. విధుల్లో చేరుతామని ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా... ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి

ఇదీ చూడండి: ఊహించని మలుపు- మహారాష్ట్రలో భాజపా-ఎన్​సీపీ ప్రభుత్వం

TG_Hyd_30_23_RTC_JAC_Aswathdamareddy_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) ముఖ్యమంత్రి కేసీరా్ ఆర్టీసీ సమీక్షలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్దామ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ ఐకాస నేతలు అత్యవసర సమావేశమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరుతామని జేఏసీ నేతలు ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై కార్మిక నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె యధావిధిగా కొనసాగుతుందని అశ్వత్దామ రెడ్డి వెల్లడించారు. కార్మికులు ఎవరు భయపడవద్దని ఆందోళన చెందవదన్నారు. ఆర్టీసీలో ప్రయివేటీకరణ సాధ్యం కాదని...అది చట్టంలో లేదని స్పష్టం చేశారు. రేపు ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. భవిష్యత్ కార్యాచరనను రేపు ప్రకటించనున్నట్లు అయన తెలిపారు. బైట్: అశ్వద్ధామ రెడ్డి, జెఎసి కన్వీనర్
Last Updated : Nov 23, 2019, 10:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.