ఆర్టీసీ కార్మికుల త్యాగాలు, విద్యార్థుల బలిదానాల పునాదులపైనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని పువ్వాడ అజయ్‌కుమార్.. తమ వల్లే రవాణాశాఖ మంత్రి అయ్యారనే సంగతి మరచిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో మరో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్న అశ్వత్థామరెడ్డితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి..
ఇదీ చదవండిః ఆర్టీసీని కాపాడుకోవడమే సమ్మె ఉద్దేశంః అశ్వత్థామరెడ్డి