హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో చిట్టీల పేరుతో మోసం చేశాడు ఓ వ్యక్తి. ఆర్టీసీ కార్మికులను బురిడీ కొట్టించి ఏకంగా రూ. 6 కోట్ల వరకు వసూలు చేశాడు. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో క్లర్క్‌గా పనిచేస్తోన్న సురేందర్.. ఆర్టీసీ కార్మికులను చిట్టీల పేరుతో మోసం చేశాడు. వారి వద్ద నుంచి రూ. 6 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు.
ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"